మృతుని కుటుంబాన్ని పరామర్శించిన అంబేద్కర్ యువజన సంఘం
మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన AYS రాష్ట్ర మండల నాయకులు మన భారత్, చిట్యాల:(జయశంకర్ జిల్లా) మండల కేంద్రంలోని రాంనగర్ కాలానికి చెందిన ఏకు కిషన్ తండ్రి ఏకు పోషయ్య ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా శనివారం రోజున అంబేద్కర్ యువజన సంఘం మండల అద్యక్షుడు జన్నె యుగేందర్ ఆద్వర్యంలో మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు అతనికి సంతాపం తెలియ జేయడం జరిగింది ముందుగా పోషయ్య చిత్రపటానికి అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పుల్ల మల్లయ్య పూలు వేసి...