e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Thursday, October 15, 2026

రావణావద కమిటీ ఏర్పాటు -అధ్యక్షులుగా వేముల కిరణ్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా చిలివేరు పున్నం చందర్

రావణావద కమిటీ ఏర్పాటు

-అధ్యక్షులుగా వేముల కిరణ్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా చిలివేరు పున్నం చందర్

మొగుళ్ళపల్లి, అక్టోబర్ 15, (మన భారత్):

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి-ముల్కలపల్లి గ్రామాల మధ్యన గల శ్రీ సమ్మక్క-సారలమ్మ జాతర ప్రాంగణంలో ప్రతి ఏటా దసరా ఉత్సవాలలో భాగంగా రావణా వధ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. రావణ వధ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు మొగుళ్లపల్లి గ్రామ సర్పంచ్ చాట్ల విజయ-రవీందర్ దంపతులు గురువారం రావణ వధ కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ గౌరవ అధ్యక్షులుగా గ్రామ సర్పంచ్ చాట్ల విజయ-రవీందర్, వేముల మహేందర్ గౌడ్, మోరే రవీందర్ రెడ్డి, ఎర్రబెల్లి కోటేశ్వర్ రావు, ఉపాధ్యక్షులుగా దండు కుమారస్వామి (లడ్డు), దేవునూరి మధు, నిమ్మల తిరుపతి, సంయుక్త కార్యదర్శులుగా తిప్పారపు సురేందర్, క్యాతరాజు రమేష్, చెక్క శ్రీధర్, కోశాధికారిగా గుడిమల్ల రమేష్, సభ్యులుగా దేవునూరి వెంకటేష్, సిహెచ్ వంశీ, వి పవన్, అభినయ్, డి స్వామి, బన్ని, వనం సాగర్, తూర్పటి దేవేందర్, కొడారి ఓదెలు, చెక్క శ్రీను, అన్నారపు కుమార్, దేవునూరి అశోక్, రాస ప్రశాంత్, ఉడుత రాకేష్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సర్పంచ్ చాట్ల విజయ-రవీందర్ దంపతులు ప్రకటించారు.

Cell Number : cell_number : 9160189521

User Name : user_name : పవన్ కళ్యాణ్

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE