రావణావద కమిటీ ఏర్పాటు -అధ్యక్షులుగా వేముల కిరణ్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా చిలివేరు పున్నం చందర్
రావణావద కమిటీ ఏర్పాటు -అధ్యక్షులుగా వేముల కిరణ్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా చిలివేరు పున్నం చందర్ మొగుళ్ళపల్లి, అక్టోబర్ 15, (మన భారత్): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి-ముల్కలపల్లి గ్రామాల మధ్యన గల శ్రీ సమ్మక్క-సారలమ్మ జాతర ప్రాంగణంలో ప్రతి ఏటా దసరా ఉత్సవాలలో భాగంగా రావణా వధ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. రావణ వధ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు మొగుళ్లపల్లి గ్రామ సర్పంచ్ చాట్ల విజయ-రవీందర్ దంపతులు గురువారం రావణ వధ కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ గౌరవ...