దోస్తీకి అర్థం చెప్పిన స్నేహితులు..

Published on

-Advertisement-

దోస్తీకి అర్థం చెప్పిన స్నేహితులు.. మృతుని కుటుంబానికి ఆర్థిక భరోసా

చిట్యాల: అనారోగ్యంతో మృతి చెందిన తిరుమలపురం గ్రామానికి చెందిన ఎలగొండ స్వామి కుటుంబానికి 1999–2000 పదో తరగతి స్నేహితులు అండగా నిలిచారు. స్నేహితులందరి సహకారంతో చిట్యాల పోస్టాఫీసులో 31 వేల రూపాయలు నగదును ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసి, అందుకు సంబంధించిన పాస్‌బుక్‌ను మృతుని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఆపద సమయంలో తోటి స్నేహితుడి కుటుంబానికి అండగా నిలిచి తమ స్నేహబంధాన్ని చాటుకున్నారు.ఈ కార్యక్రమంలో
శీలపాక రాజు సరిగొమ్ముల రాజేందర్, గుర్రం శంకర్, ఉప్పుల కిరణ్, గుర్రం తిరుపతి,పోరండ్ల రమేష్, ఎలగొండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

మీ శీలపాక రాజు మన భారత్ రిపోర్టర్ చిట్యాల 

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

Latest articles

ఎవరి కులమెంతో.. వారికి అంత వాటా

సామాజిక న్యాయం–రాజ్యాధికారం కోసం సెప్టెంబర్‌ 27న బహిరంగ పంచాయతీ సభ మన భారత్‌, సెప్టెంబర్‌ 19, చిట్యాల: సామాజిక న్యాయం,...

ఊరేగింపులో డీజేలకు అనుమతి లేదు 

ప్రశాంత వాతావరణంలో వినాయక నిమజ్జనం -మొగుళ్లపల్లి ఎస్ ఐ ముప్పు సురేష్ మొగుళ్ళపల్లి, సెప్టెంబర్ 20 (మన భారత్): వినాయక నిమజ్జన వేడుకలను...

పద్మశాలి సంఘ భవనంలో గణనాథుడిని దర్శించుకున్న మార్కెట్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ అనూష

పద్మశాలి సంఘ భవనంలో గణనాథుడిని దర్శించుకున్న మార్కెట్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ అనూష మన భారత్, సెప్టెంబర్20,...

మండల బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలుగా శార్థ పావని స్వామి నియామకం

తలమడుగు మండల బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలుగా శార్థ పావని స్వామి నియామకం: జిల్లా నాయకత్వానికి కృతజ్ఞతలు మన భారత్,...

More like this