ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు

Published on

-Advertisement-

మొగుళ్ళపల్లి లో ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు

మన భారత్,మొగుళ్ళపల్లి:

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో ప్రపంచ ఫోటోగ్రఫీ పురస్కరించుకుని బుధవారం మండల ఫోటోగ్రాఫర్ యూనియన్ ఆధ్వర్యంలో బస్టాండ్ కూడలి వద్ద వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టారు.ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా మొగుళ్ళపల్లి సర్పంచ్ చాట్ల విజయ- రవీందర్,ఎస్ ఐ ముప్పు సురేష్ లకు శాలువాతో ఫోటోగ్రాఫర్ యూనియన్ సంఘం నాయకులు ఘనంగా శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఫోటోగ్రాఫర్ మండల అధ్యక్షుడు నాసాని విద్యాసాగర్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సర ఆగస్టు 19న వరల్డ్ ఫోటోగ్రఫీ జరుపుకున్నట్లు తెలిపారు. ఒక ఫోటో వెయ్యి మాటలకు సమాధానమంటారని, కాలగర్భంలో కలిసిపోయే, మధుర జ్ఞాపకాలకు చారిత్రక ఘట్టాలను, సామాజిక పరిస్థితులను కళ్ళముందే నిలిపే గొప్ప మాధ్యమం ఫోటోగ్రఫీ అని తెలిపారు. సమాజంలోని సమస్యలను ప్రజల కష్టాలను విజయాలను సాంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచానికి తెలియజేయడంలో ఫోటోగ్రాఫర్ల పాత్ర ఎంతో కీలకమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఫోటోగ్రాఫర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ పవన్ కళ్యాణ్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి.

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి మీ విశాల్ కుమార్ మన భారత్ చీఫ్ ఎడిటర్ 

Latest articles

గణేశ్ ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: సీఎం రేవంత్

శాంతిభద్రతలకు విఘాతం లేకుండా ఉత్సవాలు నిర్వహించాలి హైదరాబాద్, సెప్టెంబర్ 13: భాగ్యనగరంలో గణేశ్ ఉత్సవాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రశాంత...

ప్రజలకు నేరాల నియంత్రణపై అవగాహన..

శాంతి భద్రతల పరిరక్షణకే కార్డన్ సెర్చ్ -చిట్యాల సిఐ వై.సతీష్ మన భారత్,మొగుళ్ళపల్లి: శాంతి భద్రతలను పరిరక్షించేందుకే కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని చిట్యాల...

అప్రమత్తంగా విధులు నిర్వహించాలి: ఎస్పీ అఖిల్ మహాజన్

గణపతి నవరాత్రి ఉత్సవాలను సమిష్టి కృషితో విజయవంతం చేద్దాం ప్రతి గణపతి మండపానికి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, జియో ట్యాగింగ్ తప్పనిసరి ఉత్సవాలు...

అక్కడ గంటల తరబడి ట్రాఫిక్.!

గుడిహత్నూర్‌లో గంటల తరబడి ట్రాఫిక్.. ప్రయాణికుల అవస్థలు సుమారు 4 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు మన భారత్,...

More like this