ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు
మొగుళ్ళపల్లి లో ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు మన భారత్,మొగుళ్ళపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో ప్రపంచ ఫోటోగ్రఫీ పురస్కరించుకుని బుధవారం మండల ఫోటోగ్రాఫర్ యూనియన్ ఆధ్వర్యంలో బస్టాండ్ కూడలి వద్ద వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టారు.ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా మొగుళ్ళపల్లి సర్పంచ్ చాట్ల విజయ- రవీందర్,ఎస్ ఐ ముప్పు సురేష్ లకు శాలువాతో ఫోటోగ్రాఫర్ యూనియన్ సంఘం నాయకులు ఘనంగా శాలువాతో...