పేద విద్యార్థుల చదువుల కంటే మూసీ ముఖ్యమా.?

Published on

-Advertisement-

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వేముల మహేందర్ గౌడ్ సూటి ప్రశ్న?

మన భారత్ మొగుళ్ళపల్లి:

రాష్ట్రంలోని 14 లక్షల మంది పేద విద్యార్థుల చదువుల కంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మూసీ సుందరీకరణే ముఖ్యమా? అని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ ప్రశ్నించారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత నాలుగేళ్లుగా రూ.7,000 కోట్ల ఫీజుల బకాయిలను ప్రభుత్వం చెల్లించడం లేదని ఆరోపించారు. పేద విద్యార్థుల ఫీజులకు రూపాయి ఇవ్వని ప్రభుత్వం.. మూసీ సుందరీకరణ మొదటి దశ కోసం రూ.7,345 కోట్లు ఎలా విడుదల చేసిందన్నారు. ఫీజులు రాక కాలేజీ యజమాన్యాలు హాల్ టికెట్లు, సర్టిఫికెట్లు ఆపేస్తుండడంతో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. బకాయిలను వెంటనే విడుదల చేసేలా ప్రభుత్వంపై బీసీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అధికార పార్టీ బీసీ నాయకులు ఒత్తిడి తేవాలని మహేందర్ గౌడ్ డిమాండ్ చేశారు.

Latest articles

స్కూల్ హోమ్‌వర్క్ వివాదంపై ఎన్‌హెచ్‌ఆర్సీ సీరియస్

'కల్మా' హోమ్‌వర్క్ అంశంపై హైదరాబాద్ కలెక్టర్, సీపీ, విద్యాశాఖ అధికారులకు నోటీసులు.. రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం మన...

గ్రామ పంచాయతీలకు శుభవార్త..

ఆర్థిక స్వయం ప్రతిపత్తికి ప్రభుత్వం కీలక నిర్ణయం పంచాయతీరాజ్ చట్టంలో సవరణకు రంగం సిద్ధం.. గ్రామాభివృద్ధి పనులకు నిధుల వినియోగం...

మీరు రిపోర్టర్ కావాలని అనుకుంటున్నారా.!

రిపోర్టర్‌గా కెరీర్ ప్రారంభించాలనుకుంటున్నారా? ఇదే మీకు సువర్ణావకాశం! సమాజ సమస్యలను వెలుగులోకి తీసుకురావాలనే ఆసక్తి ఉన్న వారికి 'మన భారత్'లో...

నకిలీ రూ.500 నోటు కలకలం..

ఆసిఫాబాద్ జిల్లాలో నకిలీ రూ.500 నోటు కలకలం బ్యాంకులో గుర్తించిన అధికారులు.. నగదు లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలని సూచన మన భారత్, ఆసిఫాబాద్: కొమురం...

More like this