పేద విద్యార్థుల చదువుల కంటే మూసీ ముఖ్యమా.?
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వేముల మహేందర్ గౌడ్ సూటి ప్రశ్న? మన భారత్ మొగుళ్ళపల్లి: రాష్ట్రంలోని 14 లక్షల మంది పేద విద్యార్థుల చదువుల కంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మూసీ సుందరీకరణే ముఖ్యమా? అని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ ప్రశ్నించారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత నాలుగేళ్లుగా రూ.7,000 కోట్ల ఫీజుల బకాయిలను ప్రభుత్వం చెల్లించడం లేదని ఆరోపించారు. పేద...