జామిడి గ్రామంలో సర్పంచ్ ప్రమాణ స్వీకారం, విజయోత్సవ ర్యాలీకి సన్నాహాలు
మన భారత్, ఆదిలాబాద్:
స్థానిక సంస్థల ఎన్నికల్లో అఖండ మెజారిటీతో ఘన విజయం సాధించిన జామిడి గ్రామ నూతన సర్పంచ్‌తో పాటు వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం సందర్భంగా గ్రామంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించనున్నట్లు జామిడి గ్రామ సర్పంచ్ ఈరగొల్ల అశోక్ తెలిపారు.
ఈ మేరకు గ్రామ ప్రజలకు ఆయన ఆహ్వానం పలికారు....
జర్నలిస్టులు, విద్యార్థి సంఘాల నాయకులపై అక్రమ కేసులు ఎత్తివేయాలి: PYL
మన భారత్, నారాయణపేట: నారాయణపేట జిల్లా కేంద్రంలో విద్యార్థుల బస్సుల సౌకర్యం కోసం శాంతియుతంగా ధర్నా చేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులపై, అలాగే ఆ ధర్నాను కవరేజ్ చేయడానికి వెళ్లిన జర్నలిస్టులపై ఆర్టీసీ అధికారులు అక్రమంగా నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రగతిశీల యువజన సంఘం (PYL) జిల్లా అధ్యక్షులు...