మెరిసిన గురుకుల పాఠశాల విద్యార్థినులు..

Published on

-Advertisement-

 మన భారత్ ,ఆదిలాబాద్ :

తాంసి మండలంలోని బండల్ నాగపూర్ ఎంయాజేపీ గురుకుల పాఠశాల విద్యార్థినులు 10వ తరగతి ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు. ఈ ఏడాది పరీక్షల్లో పాఠశాల 100 శాతం ఫలితాలను సాధించి మరోసారి తన ప్రతిష్ఠను చాటుకుంది.

మండల స్థాయిలో టాపర్లుగా నిలిచిన విద్యార్థినుల్లో వర్శిని 579/600 మార్కులతో మొదటి స్థానాన్ని కైవసం చేసుకోగా, భవజ్ఞ మరియు లావణ్య తలో 576/600 మార్కులు సాధించి ద్వితీయ స్థానంలో నిలిచారు. వీరి ప్రతిభపై విద్యా వర్గాల్లో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

విద్యార్థినుల విజయం పట్ల పాఠశాల ప్రిన్సిపాల్ అసుమతి, ఉపాధ్యాయ బృందం ఆనందం వ్యక్తం చేశారు. క్రమశిక్షణ, నాణ్యమైన బోధన, విద్యార్థుల కృషి ఫలితంగానే ఈ విజయాలు సాధ్యమయ్యాయని వారు తెలిపారు. భవిష్యత్తులో కూడా మరిన్ని విజయాలు సాధించాలని విద్యార్థినులను ప్రోత్సహించారు.

విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు సాధించిన ఫలితాలపై గర్వం వ్యక్తం చేస్తూ, పాఠశాల యాజమాన్యం ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయంతో తాంసి మండలానికి మంచి గుర్తింపు లభించిందని స్థానికులు అభిప్రాయపడ్డారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

కాంగ్రెస్ ప్రభుత్వానికి గుండు సున్నా..

కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలులో కాంగ్రెస్ ప్రభుత్వానికి గుండు సున్నా -వెయ్యి రోజుల సంబరాలకు ముందు బీసీలకు ఇచ్చిన హామీలపై...

బీసీ మహిళా మంత్రి కొండా సురేఖకు ప్రోటోకాల్ వర్తించదా? రేవంత్ జీ

-సామాజిక న్యాయం అంటే ఇదేనా? రాహుల్ జీ -బీసీలను గౌరవించడమంటే బీసీ ప్రజా ప్రతినిధులకు ప్రోటోకాల్ పాటించకపోవడమేనా? -ఫ్లెక్సీలో బీసీ మంత్రి...

బీఆర్ఎస్ 10 ఏళ్ల వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే సమరభేరి డ్రామా

- కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము మన భారత్,మొగుళ్ళపల్లి: కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి...

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి : డీఎస్పీ సంపత్ రావు

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పని చేయాలి -డీఎస్పీ సంపత్ రావు మన భారత్,మొగుళ్ళపల్లి: ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పనిచేయాలని...

More like this