జర్నలిస్టులకు శుభవార్త..!

Published on

-Advertisement-

మన భారత్, తెలంగాణ:

అర్హులైన జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డులు జారీ చేసే ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్లు సమాచారం పౌరసంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ సిహెచ్. ప్రియాంక వెల్లడించారు. అక్రెడిటేషన్ కోసం దరఖాస్తుల స్వీకరణ నిరంతరం కొనసాగుతోందని, దీనిపై వస్తున్న వివిధ వార్తలతో జర్నలిస్టులు ఆందోళన చెందవద్దని ఆమె స్పష్టం చేశారు.

ఈ నెల 10వ తేదీన రాష్ట్ర స్థాయి అక్రెడిటేషన్ కమిటీ సమావేశం నిర్వహించి, ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులపై సమగ్ర పరిశీలన (స్క్రూటినీ) చేపట్టనున్నట్లు తెలిపారు. అర్హత ప్రమాణాలు పూర్తి చేసిన జర్నలిస్టులకు కొత్త అక్రెడిటేషన్ కార్డులను మంజూరు చేయనున్నట్లు పేర్కొన్నారు.

అక్రెడిటేషన్ కోసం జర్నలిస్టులు తప్పనిసరిగా ఆన్లైన్‌లో దరఖాస్తులు అప్లోడ్ చేయాలని సూచించారు. ఏప్రిల్ నెలలోనే మొత్తం అక్రెడిటేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

ఇక జిల్లా స్థాయిలో కూడా ఈ నెలలోనే అక్రెడిటేషన్ కమిటీ సమావేశాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. జిల్లాల వారీగా అర్హులైన జర్నలిస్టులను గుర్తించి వారికి అక్రెడిటేషన్ కార్డులు జారీ చేసే ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు.

అర్హత ఉన్న జర్నలిస్టులు ఆలస్యం చేయకుండా వెంటనే ఆన్లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

రాజకీయ నాయకులకు శుభవార్త.!

https://manabharath.com/7179/

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

గంజాయితో ముగ్గురు యువకులు అరెస్ట్

చీపురుపల్లిలో పోలీసుల కార్డెన్ అండ్ సెర్చ్.. గంజాయితో ముగ్గురు యువకులు అరెస్ట్ విజయ కాలనీలో విస్తృత తనిఖీలు.. గంజాయి నిర్మూలనపై...

చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి: ఎస్పీ

మన భారత్, ఆదిలాబాద్ గంజాయి, మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ రీజోనెన్స్ పాఠశాలలో...

పోలీసుల ఆరోగ్యమే ప్రజల భద్రతకు బలం..

మన భారత్, ఆదిలాబాద్ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ యశోద హాస్పిటల్స్ సహకారంతో...

నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తప్పవు..

మన భారత్, ఆదిలాబాద్ ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గిన విద్యార్థుల హాజరు.. 9 మంది ఎంఈవోలకు కలెక్టర్ షోకాజ్ నోటీసులు సిరికొండ, గుడిహత్నూర్...

More like this

గంజాయితో ముగ్గురు యువకులు అరెస్ట్

చీపురుపల్లిలో పోలీసుల కార్డెన్ అండ్ సెర్చ్.. గంజాయితో ముగ్గురు యువకులు అరెస్ట్ విజయ కాలనీలో విస్తృత తనిఖీలు.. గంజాయి నిర్మూలనపై...

చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి: ఎస్పీ

మన భారత్, ఆదిలాబాద్ గంజాయి, మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ రీజోనెన్స్ పాఠశాలలో...

పోలీసుల ఆరోగ్యమే ప్రజల భద్రతకు బలం..

మన భారత్, ఆదిలాబాద్ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ యశోద హాస్పిటల్స్ సహకారంతో...