భారీ వర్షాలు.. 110 మంది మృతి 

Published on

-Advertisement-

ఇంటర్ నేషనల్ డెస్క్, మన భారత్:

అఫ్గానిస్థాన్‌లో గత రెండు వారాలుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా జనజీవనం తీవ్రంగా ప్రభావితమైంది. దేశంలోని పలు ప్రాంతాల్లో వరదలతో భారీ నష్టం సంభవించగా, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

తాలిబన్ అధికారుల సమాచారం ప్రకారం ఇప్పటి వరకు కనీసం 110 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 160 మంది గాయపడ్డారు. వరదల కారణంగా 950కు పైగా గృహాలు పూర్తిగా ధ్వంసమవగా, 4,155 ఇళ్లు స్వల్పంగా దెబ్బతిన్నట్లు తెలిపారు.

వేలాది కుటుంబాలు నివాసాలు కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. బాధితులకు తాత్కాలిక నివాసాలు, ఆహారం, వైద్య సదుపాయాలు అందించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే ఇంకా పలు ప్రాంతాల్లో పరిస్థితి అదుపులోకి రాలేదని అధికారులు పేర్కొన్నారు.

వరదల వల్ల వ్యవసాయ భూములు కూడా దెబ్బతినడంతో ఆహార కొరత ఏర్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. అంతర్జాతీయ సహాయం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

రాజకీయ నాయకులకు శుభవార్త..!

https://manabharath.com/7179/

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

సాంప్రదాయ పద్ధతిలో వ్యవసాయం చేయాలి..

మన భారత్,మొగుళ్ళపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలంలోని ఇస్సిపేట గ్రామపంచాయతీ ,మొగుళ్ళపల్లి రైతు వేదికలో వ్యవసాయ అధికారి సురేందర్...

పాఠశాలలో కంటైనర్ టాయిలెట్స్ ప్రారంభం

మన భారత్, మొగుళ్ళపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం పెద్ద కోమటిపల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో కలెక్టర్ చే...

భక్తులకు మహా అన్నప్రసాద వితరణ..

మొగుళ్లపల్లి ముదిరాజ్ యువజన సంఘం యూత్ ఆధ్వర్యంలో భక్తులకు మహా అన్నప్రసాద వితరణ మన భారత్,మొగుళ్ళపల్లి: శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా...

గంజాయి రహిత సమాజ నిర్మాణానికి ప్రజల సహకారం అవసరం

గుండాల గోండు గూడలో ‘పోలీసులు మీకోసం’ కార్యక్రమం.. ఉచిత వైద్య శిబిరం యువతకు క్రీడా కిట్లు, విద్యార్థులకు పుస్తకాలు, పెన్నుల...

More like this