భారీ వర్షాలు.. 110 మంది మృతి
ఇంటర్ నేషనల్ డెస్క్, మన భారత్: అఫ్గానిస్థాన్‌లో గత రెండు వారాలుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా జనజీవనం తీవ్రంగా ప్రభావితమైంది. దేశంలోని పలు ప్రాంతాల్లో వరదలతో భారీ నష్టం సంభవించగా, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాలిబన్ అధికారుల సమాచారం ప్రకారం ఇప్పటి వరకు కనీసం 110 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 160 మంది గాయపడ్డారు. వరదల కారణంగా 950కు పైగా గృహాలు పూర్తిగా ధ్వంసమవగా, 4,155 ఇళ్లు స్వల్పంగా దెబ్బతిన్నట్లు తెలిపారు. వేలాది...