తిరుమల చారిటబుల్ సేవలు మరువలేనివి..

Published on

-Advertisement-

మన భారత్, తలమడుగు:

ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ట్రస్ట్ వ్యవస్థాపకులు బండ అనిల్ కుమార్ నేతృత్వంలో రైల్వే స్టేషన్ , బస్ స్టాండ్ వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించి ప్రయాణికులకు, అవసరమైన వారికి ఉచిత భోజనం పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఉగాది పండుగ సేవా భావాన్ని మరింత పెంపొందించే సందర్భంగా భావించి ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం అత్యున్నత దానం అని, భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా కొనసాగిస్తామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు కుర్ర నరేష్, బండ మల్లికార్జున్, సామల రవి మణి, అనుముల ఉదయ్ కిరణ్, బండ అవినాష్, మాధస్తు శంకర్, రాజు యాదవ్, బండారి నరేష్, చావరియ సాయి కిరణ్ తదితరులు పాల్గొని సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ప్రజల నుండి మంచి స్పందన లభించగా, ఈ కార్యక్రమం సామాజిక సేవకు ఆదర్శంగా నిలిచింది. పండుగ వేళ ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజంలో సహానుభూతి, పరస్పర సహకారం పెంపొందించేందుకు దోహదపడతాయని పలువురు అభిప్రాయపడ్డారు.

Latest articles

బీసీ మహిళా మంత్రి కొండా సురేఖకు ప్రోటోకాల్ వర్తించదా? రేవంత్ జీ

-సామాజిక న్యాయం అంటే ఇదేనా? రాహుల్ జీ -బీసీలను గౌరవించడమంటే బీసీ ప్రజా ప్రతినిధులకు ప్రోటోకాల్ పాటించకపోవడమేనా? -ఫ్లెక్సీలో బీసీ మంత్రి...

బీఆర్ఎస్ 10 ఏళ్ల వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే సమరభేరి డ్రామా

- కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము మన భారత్,మొగుళ్ళపల్లి: కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి...

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి : డీఎస్పీ సంపత్ రావు

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పని చేయాలి -డీఎస్పీ సంపత్ రావు మన భారత్,మొగుళ్ళపల్లి: ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పనిచేయాలని...

గిరిజనుల అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇవ్వాలి: ఎమ్మెల్యే

వన్యప్రాణుల సంరక్షణతో పాటు అటవీ ప్రాంత ప్రజల హక్కులకు ప్రాధాన్యం పర్యావరణ పరిరక్షణతోపాటు గిరిజనుల జీవనోపాధి, అభివృద్ధి అవసరం: ఎమ్మెల్యే...

More like this