ఆదిలాబాద్ 5వ వార్డులో బీజేపీ ఘన విజయం..497 ఓట్ల భారీ మెజారిటీతో ధోని జ్యోతి గెలుపు

Published on

-Advertisement-

మన భారత్ ఆదిలాబాద్:

ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో 5వ వార్డులో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అభ్యర్థి ధోని జ్యోతి ఘన విజయం సాధించారు. హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల్లో ఆమెకు మొత్తం 1067 ఓట్లు లభించగా, బీఆర్ఎస్ అభ్యర్థి అలాల పుష్పకు 570 ఓట్లు దక్కాయి.

దీంతో ధోని జ్యోతి 497 ఓట్ల భారీ మెజారిటీతో విజేతగా నిలిచినట్లు ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటించారు. ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక బీజేపీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు నిర్వహించారు.

స్థానిక సమస్యల పరిష్కారం, రహదారులు, పారిశుద్ధ్యం, తాగునీటి సదుపాయాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని ధోని జ్యోతి తెలిపారు. ప్రజలు అభివృద్ధికి ఓటు వేసారని బీజేపీ నేతలు పేర్కొన్నారు.

ఈ విజయంతో ఆదిలాబాద్ మున్సిపల్ రాజకీయాల్లో బీజేపీ బలం మరింత పెరిగిందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Latest articles

కాంగ్రెస్ ప్రభుత్వానికి గుండు సున్నా..

కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలులో కాంగ్రెస్ ప్రభుత్వానికి గుండు సున్నా -వెయ్యి రోజుల సంబరాలకు ముందు బీసీలకు ఇచ్చిన హామీలపై...

బీసీ మహిళా మంత్రి కొండా సురేఖకు ప్రోటోకాల్ వర్తించదా? రేవంత్ జీ

-సామాజిక న్యాయం అంటే ఇదేనా? రాహుల్ జీ -బీసీలను గౌరవించడమంటే బీసీ ప్రజా ప్రతినిధులకు ప్రోటోకాల్ పాటించకపోవడమేనా? -ఫ్లెక్సీలో బీసీ మంత్రి...

బీఆర్ఎస్ 10 ఏళ్ల వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే సమరభేరి డ్రామా

- కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము మన భారత్,మొగుళ్ళపల్లి: కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి...

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి : డీఎస్పీ సంపత్ రావు

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పని చేయాలి -డీఎస్పీ సంపత్ రావు మన భారత్,మొగుళ్ళపల్లి: ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పనిచేయాలని...

More like this