పవన్ కళ్యాణ్ పర్యటనకు భారీ ఏర్పాట్లు

Published on

-Advertisement-

ఏలూరు జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటనకు భారీ ఏర్పాట్లు
మన భారత్, ఆంధ్రప్రదేశ్: డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏలూరు జిల్లాలో సోమవారం పర్యటించనుండటంతో జిల్లా అంతటా ఉత్సాహం నెలకొంది. ఉదయం 10 గంటలకు ఆయన రాజమండ్రి ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా ద్వారకా తిరుమల మండలంలోని ఐఎస్ జగన్నాథపురం వైపు బయలుదేరుతారు.

అక్కడ కొలువుదీరిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని ప్రత్యేక దర్శనం చేసుకుని పూజలు నిర్వహించనున్నారు. అనంతరం ఆలయ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా శంకుస్థాపన చేయనున్నారని అధికార వర్గాలు వెల్లడించాయి. పవన్ పర్యటన నేపథ్యంలో ఆలయ పరిసరాలు, గ్రామంలోని ముఖ్య ప్రాంతాల్లో పోలీసులు భారీ భద్రతా బలగాలను మోహరించారు.

స్థానిక జనం, అభిమానులు, పార్టీ కార్యకర్తలు పవన్ సందర్శన కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ పర్యటనతో జిల్లాలో రాజకీయ చర్చలు మళ్లీ వేగం పుంజుకుంటున్నాయి.

Latest articles

ఆ నలుగురు అరెస్ట్.!

గుప్త నిధుల పేరుతో మోసానికి యత్నం.. నలుగురు అరెస్ట్ ఉట్నూర్ కోటలో తవ్వకాలకు ప్రయత్నం.. వీడియోలతో ప్రజలను నమ్మించే యత్నం 4...

1000 రోజుల కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ పోరుబాట..

బోథ్‌లో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆధ్వర్యంలో భారీ ధర్నా.. 420 అడుగుల ఫ్లెక్సీ ప్రదర్శన హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీసిన...

వెయ్యి రోజుల్లో అంతా మోసమే.!

వెయ్యి రోజుల్లో అంతా మోసమే.. హామీల అమలు శూన్యం - కేంద్ర ప్రభుత్వ న్యాయవాది రఘువీర్ నారాయణపేట, మన భారత్ సెప్టెంబర్...

లోక్ అదాలత్ ద్వారా కేసుల పరిష్కారం

మొగుళ్ళపల్లి ఎస్ ఐ.ముప్పు సురేష్ మన భారత్,మొగుళ్ళపల్లి: లోక్ అదాలత్ ద్వారా కేసులు పరిష్కరించుకోవచ్చు అని మొగుళ్ళపల్లి ఎస్ ఐ.ముప్పు సురేష్...

More like this