నేటి తరం హీరో.. ఐబొమ్మ రవి.!

Published on

📰 Generate e-Paper Clip

“ఐబొమ్మ రవి దమ్మున్నోడు… సజ్జనార్‌పై ప్రశ్నలు ఎవరి వశం?” – తీన్మార్ మల్లన్న పేలుడు వ్యాఖ్యలు

మన భారత్, తెలంగాణ: ఐబొమ్మ రవి అరెస్ట్ కేసు రాజకీయ ఆవేశాన్ని రగిలిస్తోంది. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తాజా వీడియో సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను బహిరంగంగా ప్రశ్నిస్తూ, ఐబొమ్మ రవికి మద్దతుగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అయ్యాయి.

సినిమా వాళ్లేమైనా సంసారులా? దోపిడీ దొంగలు పక్కన కూర్చోబెట్టుకుని, అత్యాచార బాధితులతో అలా మాట్లాడతావా సజ్జనార్? థియేటర్లలో పాప్‌కార్న్ రూ.300కి, వాటర్ బాటిల్ రూ.100కి అమ్ముతున్నారంటే అది దోపిడీ కాదా?” అని మల్లన్న తీవ్రంగా వ్యాఖ్యానించారు.

మరింత ముందుకెళ్లిన ఆయన, “సజ్జనార్… నీ జీవితమంతా ఫేక్ ఎన్కౌంటర్ కథ. ఐబొమ్మ రవి దమ్మున్నోడు, అందుకే ఇంత హడావుడి చేస్తున్నావు” అని అన్నారు.

తీన్మార్ మల్లన్న ఈ వీడియో ఇప్పటికే వేల సంఖ్యలో షేర్లు పొందింది. ఐబొమ్మ రవి కేసు చుట్టూ పెరుగుతున్న వివాదం, పోలీసుల చర్యలు, రాజకీయ వ్యాఖ్యలు—అన్నీ కలసి ఈ అంశాన్ని రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మార్చాయి.

Latest articles

మహాత్మా గాంధీ పేరే కొనసాగించాలని సిపిఎం ధర్నా

ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరే కొనసాగించాలి: సిపిఎం ధర్నా మన భారత్, నాగర్ కర్నూల్: మహాత్మా గాంధీ...

కేజీబీవీ మెరిట్ లిస్ట్ విడుదల..!

కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాల్లో ఖాళీల భర్తీకి సవరించిన మెరిట్ లిస్ట్ విడుదల మన భారత్, మెదక్: మెదక్ జిల్లాలోని కస్తూర్భాగాంధీ...

విద్యార్థుల సమస్యలపై పోరాడితే కేసులా.? 

విద్యార్థుల సమస్యలపై పోరాడితే కేసులా?  సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ తీవ్ర ఖండన మన భారత్, నారాయణపేట: విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని...

ఆన్‌లైన్‌లో ఫుడ్‌, నిత్యావ‌స‌రాల కొనుగోలు చేస్తే తస్మాత్ జాగ్రత్త.!

మన భారత్, హైదరాబాద్: ఆన్‌లైన్‌లో ఫుడ్‌, నిత్యావ‌స‌ర వ‌స్తువులు కొనుగోలు చేస్తున్న వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని ఫుడ్ సేఫ్టీ...

More like this