e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Sunday, October 18, 2026

నూతన బతుకమ్మ విగ్రహం ప్రారంభోత్సవం.

నూతన బతుకమ్మ విగ్రహం ప్రారంభోత్సవం

మొగుళ్ళపల్లి, అక్టోబర్ 17, (మన భారత్):

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి గ్రామ శివారులోని గ్రామ సర్పంచ్ చాట్ల విజయ -రవీందర్ కోరిక మేరకు సమ్మక్క సారలమ్మ ఆలయ ప్రాంగణంలో నూతన బతుకమ్మ విగ్రహ ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం 10 గంటలకు బతుకమ్మ విగ్రహం ప్రారంభోత్సవం జరుగుచున్నది.కావున ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భూపాలపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు హాజరుకానున్నారు . కావున మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు, గ్రామ ప్రజలు ,ఈ కార్యక్రమానికి హాజరుకావాలని కోరారు.

Cell Number : cell_number : 9160189521

User Name : user_name : పవన్ కళ్యాణ్

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE