నూతన బతుకమ్మ విగ్రహం ప్రారంభోత్సవం.
నూతన బతుకమ్మ విగ్రహం ప్రారంభోత్సవం మొగుళ్ళపల్లి, అక్టోబర్ 17, (మన భారత్): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి గ్రామ శివారులోని గ్రామ సర్పంచ్ చాట్ల విజయ -రవీందర్ కోరిక మేరకు సమ్మక్క సారలమ్మ ఆలయ ప్రాంగణంలో నూతన బతుకమ్మ విగ్రహ ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం 10 గంటలకు బతుకమ్మ విగ్రహం ప్రారంభోత్సవం జరుగుచున్నది.కావున ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భూపాలపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు హాజరుకానున్నారు . కావున...