e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Thursday, October 15, 2026

పట్టభద్రుల ఓటర్లను చైతన్యపరచాలి..

మన భారత్ కుల్కచర్ల: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ ఓటర్లను చైతన్యపరచాలని బీజేపీ మండల అధ్యక్షుడు వెంకటయ్య, జిల్లా కో-కన్వీనర్ రాచ శ్రీనివాస్‌రెడ్డి పిలుపునిచ్చారు. కుల్కచర్ల మండల కేంద్రంలో బుధవారం బీజేపీ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కార్యశాల నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ ఎన్నికల జిల్లా కన్వీనర్ విజయభాస్కర్‌రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకుడు ఘనపూర్ వెంకటయ్య, రామచంద్రయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. పట్టభద్రుల ఓటర్లను కలిసి ఎన్నికల ప్రాధాన్యాన్ని వివరించాలని, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. ఎన్నికల నిర్వహణలో నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం కీలకమని పేర్కొన్నారు.కార్యక్రమంలో దిశా కమిటీ సభ్యుడు జానకిరామ్, గ్రామ సర్పంచ్ వార్వాల అంజలయ్య, మహిళా మోర్చా అధ్యక్షురాలు సౌమ్యరెడ్డి, ఎస్‌ఐఆర్ కన్వీనర్ కేశవులు, ఎమ్మెల్సీ ఎన్నికల కన్వీనర్లు హరికృష్ణ, బందెయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు గాదె మహిపాల్, సూర్యకాంతం, ఉప సర్పంచ్ విజయ్‌కుమార్, నేరటి కర్ణయ్య, జిల్లా నాయకులు మోనా చారి, గడుసు మైపాల్, మండల ప్రధాన కార్యదర్శులు హనుమంతు, నరేష్, బాలకృష్ణారెడ్డి, సుంకు మల్లేశం, మండల ఉపాధ్యక్షులు రామచంద్రయ్య, కొండ ఆంజనేయులు, ఇప్పాయిపల్లి మల్లేష్, ఎస్సీ మోర్చా నాయకులు ఆంజనేయులు, రామకృష్ణ, రవీందర్‌రెడ్డి, కాటన్‌పల్లి ప్రవీణ్, రాజేందర్ లాలు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

Cell Number : cell_number : 9000706559

User Name : user_name : Giri

user5442714
user5442714
I am a passionate writer and digital marketing enthusiast with years of experience in content creation, SEO, and online publishing. I enjoy exploring topics related to technology, travel, health, and lifestyle. My goal is to share valuable insights and connect with readers around the world. Feel free to visit my website for more articles and resources: https://www.google.com.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE