వీఆర్వో బర్త్ డే వేడుకల్లో పాల్గొన్న బోరంచు శ్రీకాంత్ రెడ్డి

Published on

-Advertisement-

ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ PRO వోదెల అభిలాష్ జన్మదిన వేడుకలు ఘనంగా

మావల:మన భారత్, సెప్టెంబర్ 8,
ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి గారి పీఆర్వో (PRO) వోదెల అభిలాష్ జన్మదిన వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. మావలలోని మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో అభిమానులు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని వోదెల అభిలాష్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా వోదెల అభిలాష్ చేత కేక్ కట్ చేయించి, అనంతరం కేక్‌ను తినిపించి సంతోషాన్ని పంచుకున్నారు. అనంతరం శాలువాతో ఘనంగా సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండిన జీవితాన్ని గడపాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. వోదెల అభిలాష్ సామాజిక, రాజకీయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ తనదైన గుర్తింపు తెచ్చుకుంటున్నారని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

జన్మదిన వేడుకల సందర్భంగా మావలలో సందడి వాతావరణం నెలకొంది. కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి వేముల నాగరాజు, మావల మండల అధ్యక్షుడు కుదురుపాక సురేష్, మోసిన్, కమ్మరుద్దీన్, అజీజ్, అలీమ్, ఇమ్రాన్, వినయ్, అక్షయ్ తదితరులు పాల్గొని వోదెల అభిలాష్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి 

ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

Latest articles

తెలంగాణ ఉద్యమ ధీరుడు కొండా లక్ష్మణ్‌ బాపూజీకి ఘన నివాళి

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాంతం పోరాటం.. బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం నిరంతర కృషి మన భారత్‌,...

దోస్తీకి అర్థం చెప్పిన స్నేహితులు..

దోస్తీకి అర్థం చెప్పిన స్నేహితులు.. మృతుని కుటుంబానికి ఆర్థిక భరోసా చిట్యాల: అనారోగ్యంతో మృతి చెందిన తిరుమలపురం గ్రామానికి చెందిన...

ఎవరి కులమెంతో.. వారికి అంత వాటా

సామాజిక న్యాయం–రాజ్యాధికారం కోసం సెప్టెంబర్‌ 27న బహిరంగ పంచాయతీ సభ మన భారత్‌, సెప్టెంబర్‌ 19, చిట్యాల: సామాజిక న్యాయం,...

ఊరేగింపులో డీజేలకు అనుమతి లేదు 

ప్రశాంత వాతావరణంలో వినాయక నిమజ్జనం -మొగుళ్లపల్లి ఎస్ ఐ ముప్పు సురేష్ మొగుళ్ళపల్లి, సెప్టెంబర్ 20 (మన భారత్): వినాయక నిమజ్జన వేడుకలను...

More like this