వీఆర్వో బర్త్ డే వేడుకల్లో పాల్గొన్న బోరంచు శ్రీకాంత్ రెడ్డి
ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ PRO వోదెల అభిలాష్ జన్మదిన వేడుకలు ఘనంగా మావల:మన భారత్, సెప్టెంబర్ 8, ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి గారి పీఆర్వో (PRO) వోదెల అభిలాష్ జన్మదిన వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. మావలలోని మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో అభిమానులు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని వోదెల అభిలాష్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా...