తెలంగాణ జాగృతిలోకి మాజీ ఎమ్మెల్యే.!

Published on

-Advertisement-

మన భారత్, ఆదిలాబాద్:

బోథ్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు తెలంగాణ జాగృతి పార్టీలో చేరడం ప్రాంతీయ రాజకీయాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సందర్భంగా రాథోడ్ బాపురావు నాయకత్వం మరింత వర్ధిల్లాలని ఆయన యువసేన అధ్యక్షుడు మెంచు కాంతారావు ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా రాథోడ్ బాపురావు యువసేన జిల్లా అధ్యక్షుడు కాంతారావు మాట్లాడుతూ.. రాథోడ్ బాపురావు సేవలను ప్రశంసించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో ఆయన ఎప్పుడూ ముందుండి పనిచేశారని, ఆయనకు ఉన్న ప్రజాభిమానం తెలంగాణ జాగృతి కార్యక్రమాలకు బలం చేకూరుస్తుందని తెలిపారు. ఈ కొత్త దశలో ఆయన నాయకత్వంలో సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలు మరింత విస్తరించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

రాథోడ్ బాపురావు తెలంగాణ జాగృతిలో చేరడం ద్వారా పార్టీకి గ్రామీణ స్థాయిలో మరింత బలం చేకూరుతుందని, ముఖ్యంగా యువతను ఆకర్షించే విధంగా కార్యక్రమాలు నిర్వహించబడతాయని నాయకులు పేర్కొన్నారు. ఆయన అనుభవం, నాయకత్వ లక్షణాలు పార్టీ అభివృద్ధికి దోహదపడతాయని అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు, యువసేన సభ్యులు పాల్గొని రాథోడ్ బాపురావుకు శుభాకాంక్షలు తెలిపారు.

మీరు స్థానిక వార్తలు పోస్ట్ చేయడానికి క్రింది ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

ఆ కౌన్సిలర్ పై కేసు నమోదు..

పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు గణపతి నిమజ్జన బందోబస్తులో ఆటంకాలు.. ముగ్గురిపై కేసులు నమోదు మద్యం సేవించి ప్రజాశాంతికి...

ఆయుర్వేదంతో ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి

ఆయుర్వేదంతో ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవంలో ఏఎంసీ చైర్మన్‌ బోరంచు శ్రీకాంత్‌ రెడ్డి.. 200...

ఏఈ సతీష్‌కుమార్‌కు రైతుల సన్మానం

నెల రోజుల్లోనే వ్యవసాయ విద్యుత్‌ సౌకర్యం.. ఏఈ సతీష్‌కుమార్‌కు రైతుల సన్మానం డీడీలు చెల్లించిన వెంటనే స్పందన.. ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు...

రిమ్స్‌ ఘటన బాధిత కుటుంబానికి కవిత పరామర్శ..

గిన్నెరలో రిమ్స్‌ ఘటన బాధిత కుటుంబానికి కవిత పరామర్శ చిన్నారి తల్లి, కుటుంబ సభ్యులకు ధైర్యం.. అండగా ఉంటామని భరోసా...

More like this