కొడుకు పుట్టినరోజున మొక్కలు నాటిన సర్పంచ్

Published on

-Advertisement-

తాంసి, మన భారత్:
జామిడి గ్రామ సర్పంచ్ ఈరగొల్ల అశోక్ తన కుమారుడు ఈరగొల్ల అద్వైత్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా మొక్కలు నాటి ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు అద్వైత్‌కు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

సాధారణ వేడుకలకు భిన్నంగా పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ మొక్కలు నాటడం ద్వారా సమాజానికి మంచి సందేశాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా సర్పంచ్ అశోక్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ తమ జీవితంలోని ముఖ్యమైన సందర్భాల్లో కనీసం రెండు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. చెట్లు మన భవిష్యత్తుకు ఎంతో అవసరమని, పర్యావరణాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.

గ్రామంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు కూడా పాల్గొని మొక్కలు నాటారు. పుట్టినరోజును సామాజిక బాధ్యతతో జరుపుకోవడం మంచి ఆచరణగా నిలుస్తుందని గ్రామస్థులు అభిప్రాయపడ్డారు.

రాజకీయ నాయకులకు శుభవార్త..!

https://manabharath.com/7179/

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి : డీఎస్పీ సంపత్ రావు

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పని చేయాలి -డీఎస్పీ సంపత్ రావు మన భారత్,మొగుళ్ళపల్లి: ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పనిచేయాలని...

గిరిజనుల అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇవ్వాలి: ఎమ్మెల్యే

వన్యప్రాణుల సంరక్షణతో పాటు అటవీ ప్రాంత ప్రజల హక్కులకు ప్రాధాన్యం పర్యావరణ పరిరక్షణతోపాటు గిరిజనుల జీవనోపాధి, అభివృద్ధి అవసరం: ఎమ్మెల్యే...

ఒకే బస్సుతో ప్రయాణికులకు పరేషాన్.!

తలమడగు–కోసాయి మార్గంలో అదనపు బస్సులు నడపాలని ప్రయాణికుల డిమాండ్ తలమడుగు, ఆగస్టు 31: తలమడుగు మండల కేంద్రం నుంచి కోసాయి...

కొత్త పెన్షన్ల దరఖాస్తు గడువు పొడిగింపు..

సెప్టెంబర్ 15 వరకు అవకాశం.. ఇప్పటికే 4.50 లక్షల దరఖాస్తులు మరొక అవకాశం కల్పించాలని వచ్చిన విజ్ఞప్తులతో ప్రభుత్వం నిర్ణయం హైదరాబాద్:...

More like this