మలం నీటిపై తేలితే జాగ్రత్త..!
మన భారత్, తెలంగాణ: కడుపులో గ్యాస్ ఎక్కువగా ఉండడం వల్ల మలం నీటిపై తేలడం సాధారణమేనని గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డా. సేథీ తెలిపారు. అయితే ఇది తరచుగా జరుగుతూ, మలం జిడ్డుగా (స్టిక్కీగా) కనిపిస్తే మాత్రం జీర్ణక్రియలో లోపం ఉందని గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం వల్ల కొవ్వులు పూర్తిగా శరీరంలో ఆవిర్భవించక మలంలో కలిసిపోతాయి. దీనివల్ల మలం తేలికగా మారి నీటిపై తేలే అవకాశం ఉంటుంది. డాక్టర్ సేథీ వివరాల ప్రకారం, ఈ...