‘వారణాసి’ నాకు కెరీర్ డిఫైనింగ్ సినిమా: ప్రియాంకా చోప్రా

Published on

-Advertisement-

మన భారత్, హైదరాబాద్:

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా తన తాజా చిత్రం ‘వారణాసి’ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రం తన కెరీర్‌లో ఒక కీలక మలుపుగా నిలుస్తుందని ఆమె వెల్లడించారు.

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి విజన్ ప్రత్యేకమని, ఆయనతో కలిసి పని చేయడం ఎంతో ఎగ్జైటింగ్‌గా ఉందని పేర్కొన్నారు. “నా కెరీర్‌పై ఈ సినిమా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇప్పటివరకు నేను చేసిన సినిమాల కంటే ఇది పూర్తిగా భిన్నమైన అనుభవం” అని అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

ఈ చిత్రంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

పాన్-ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు రాజమౌళి శైలిలో విజువల్ వండర్‌గా ఈ చిత్రం నిలుస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

Latest articles

బీజేపీ.. “అమ్మ పేరిట ఒక మొక్క”

ప్రధాని నరేంద్ర మోదీ రికార్డు పాలనకు గుర్తుగా ప్రత్యేక పూజలు ‘అమ్మ పేరిట ఒక మొక్క’ కార్యక్రమంలో బీజేపీ...

డిపో మేనేజర్‌గా సాయన్న బాధ్యతలు..

ఆదిలాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్‌గా ఎన్. సాయన్న బాధ్యతల స్వీకరణ ప్రయాణికులకు మెరుగైన సేవలే లక్ష్యం – నూతన డిపో...

ఇక పంచాయతీలపై ప్రత్యేక నిఘా.!

స్పెషల్ ఆఫీసర్‌గా నర్సింగులు నియామకం గ్రామాల్లో ప్రభుత్వ పథకాల అమలుపై పర్యవేక్షణ – అభివృద్ధి కార్యక్రమాల వేగవంతానికి చర్యలు మన భారత్,...

బదిలీపై వెళ్తున్న ఎస్ఐకి ఘన వీడ్కోలు..

ప్రజల మనసులు గెలుచుకున్న పోలీస్ అధికారి సేవలకు ప్రశంసల వెల్లువ మన భారత్, నెల్లిమర్ల: విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండల కేంద్రంలో...

More like this