“లడ్డూ క్వాలిటీపై రాజీ లేదు’ : సజ్జల

Published on

-Advertisement-

‘లడ్డూ క్వాలిటీపై రాజీ లేదు’ – సజ్జల తీవ్ర వ్యాఖ్యలు, విచారణలో పారదర్శకత లేదంటూ విమర్శ

మన భారత్, ఆంధ్ర ప్రదేశ్: తిరుమల లడ్డూ నాణ్యతపై జరుగుతున్న వివాదం మరింత రాజకీయ రంగు సంతరించుకుంది. ఈ నేపథ్యంలో వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీని టార్గెట్ చేస్తూ లడ్డూ, నెయ్యి కల్తీ విచారణ సాగుతోందని ఆయన ఆరోపించారు.

“కల్తీ నెయ్యి విచారణ పారదర్శకంగా జరగడం లేదు. తిరుమల లడ్డూ విషయంలో మేము ఎప్పుడూ రాజీపడలేదు. అదే కంపెనీలు అప్పుడు కూడా నెయ్యి సరఫరా చేసాయి, ఇప్పుడు కూడా వాటే కంపెనీలు అందిస్తున్నాయి. అంటే కల్తీకి ఎక్కడ అవకాశముంది?” అని సజ్జల ప్రశ్నించారు.

అంతేకాక, సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించిన సజ్జల… ప్రజల్లో సందేహాలు రేకెత్తించేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. విచారణలో పూర్తిస్థాయి పారదర్శకత అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

Latest articles

వెయ్యి రోజుల్లో అంతా మోసమే.!

వెయ్యి రోజుల్లో అంతా మోసమే.. హామీల అమలు శూన్యం - కేంద్ర ప్రభుత్వ న్యాయవాది రఘువీర్ నారాయణపేట, మన భారత్ సెప్టెంబర్...

లోక్ అదాలత్ ద్వారా కేసుల పరిష్కారం

మొగుళ్ళపల్లి ఎస్ ఐ.ముప్పు సురేష్ మన భారత్,మొగుళ్ళపల్లి: లోక్ అదాలత్ ద్వారా కేసులు పరిష్కరించుకోవచ్చు అని మొగుళ్ళపల్లి ఎస్ ఐ.ముప్పు సురేష్...

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక విఫల సీఎం..

మన భారత్,మొగుళ్ళపల్లి: గ్యారెంటీల ప్రకారం బకాయిలు చెల్లించాలని డిమాండ్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి ఆదేశాల మేరకు మండల...

మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి..

మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన మొగుళ్ళపల్లి మండల కాంగ్రెస్ నాయకులు మన...

More like this