హైకమాండ్ ఒక్క మాటతో క్లారిటీ: సిద్దరామయ్య

Published on

-Advertisement-

హైకమాండ్ ఒక్క మాటతో క్లారిటీ: సిద్దరామయ్య వ్యాఖ్యలు రాజకీయాల్లో హీట్‌ పెంచాయి

మన భారత్, కర్ణాటక: కర్ణాటకలో సీఎం మార్పు చర్చలు మళ్లీ వేడి పుట్టిస్తున్న వేళ, ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్దరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం మార్పు వివాదానికి ఫుల్‌స్టాప్ పెట్టేందుకు పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లడం, తమ అభిప్రాయాలు వ్యక్తం చేయడం సమంజసమేనని, అందుకు ఆంక్షలేమీ లేవని తెలిపారు.

అధిష్ఠానం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ చేపడతామని సిద్దరామయ్య వెల్లడించారు. మరోవైపు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా స్పందిస్తూ.. “నేను పార్టీ నుంచి ఎటువంటి డిమాండ్స్ చేయలేదు. పార్టీ తీసుకునే ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉంటాను” అని అన్నారు.

తాజాగా వెలువడిన ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ అంతర్గత రాజకీయాలకు మరోసారి ఆసక్తిని తెచ్చాయి. హైకమాండ్ తీర్పుపైనే రాబోయే రోజుల్లో కర్ణాటకలోని అధికార సమీకరణలు నిలవనున్నాయి.

Latest articles

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి : డీఎస్పీ సంపత్ రావు

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పని చేయాలి -డీఎస్పీ సంపత్ రావు మన భారత్,మొగుళ్ళపల్లి: ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పనిచేయాలని...

గిరిజనుల అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇవ్వాలి: ఎమ్మెల్యే

వన్యప్రాణుల సంరక్షణతో పాటు అటవీ ప్రాంత ప్రజల హక్కులకు ప్రాధాన్యం పర్యావరణ పరిరక్షణతోపాటు గిరిజనుల జీవనోపాధి, అభివృద్ధి అవసరం: ఎమ్మెల్యే...

ఒకే బస్సుతో ప్రయాణికులకు పరేషాన్.!

తలమడగు–కోసాయి మార్గంలో అదనపు బస్సులు నడపాలని ప్రయాణికుల డిమాండ్ తలమడుగు, ఆగస్టు 31: తలమడుగు మండల కేంద్రం నుంచి కోసాయి...

కొత్త పెన్షన్ల దరఖాస్తు గడువు పొడిగింపు..

సెప్టెంబర్ 15 వరకు అవకాశం.. ఇప్పటికే 4.50 లక్షల దరఖాస్తులు మరొక అవకాశం కల్పించాలని వచ్చిన విజ్ఞప్తులతో ప్రభుత్వం నిర్ణయం హైదరాబాద్:...

More like this