విడుదలైన నీట్ ఫలితాలు..
విడుదలైన నీట్ ఫలితాలు -ప్రభంజనం సృష్టించిన మోషన్ కాలేజీ విద్యార్థులు విద్యార్థులను అభినందించిన మోషన్ కాలేజ్ చైర్మన్ వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ మన భారత్,మొగుళ్ళపల్లి: గురువారం విడుదలైన నీట్ ఫలితాలలో హన్మకొండలోని రాజస్థాన్ కోటా మోషన్ కాలేజీ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. జాతీయస్థాయిలో అత్యుత్తమ మార్కులను సాధించి..కన్న తల్లిదండ్రులకు, విద్య నేర్పిన గురువులకు, పుట్టిన ఊరికి పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా శుక్రవారం మోషన్ కాలేజీ చైర్మన్ వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ విలేకరులతో మాట్లాడారు. నీట్...