e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Wednesday, October 14, 2026

బాధిత కుటుంబానికి పరామార్శ..

మన భారత్, జయశంకర్ భూపాలపల్లి:

జిల్లాలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన ఎడ్ల అంజిరెడ్డి కుటుంబ సభ్యులను బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ ఆత్మీయంగా పరామర్శించారు. ఈ సందర్భంగా మృతుడి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

వేముల మహేందర్ గౌడ్ మాట్లాడుతూ, ఎడ్ల అంజిరెడ్డి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయనకు స్వర్గలోక ప్రాప్తి కలగాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పుతూ ఈ క్లిష్ట సమయంలో తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ భూపాలపల్లి నియోజకవర్గ కన్వీనర్ మోరే రవీందర్ రెడ్డి, కుటుంబ సభ్యులు మరియు స్థానికులు పాల్గొన్నారు. మృతుని స్మృతిని స్మరించుకుంటూ అందరూ ఘనంగా నివాళులు అర్పించారు.

రాజకీయ నాయకులకు శుభవార్త.!

https://manabharath.com/7179/

మీరు స్థానిక వార్తలు పోస్ట్ చేయడానికి క్రింది ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE