ఎస్సైని కలిసిన పొన్నారి నాయకులు..

Published on

-Advertisement-

ఎస్సైని కలిసిన పొన్నారి పాలకవర్గం

మన భారత్, ఆదిలాబాద్: తాంసి మండలంలోని పొన్నారి గ్రామ పాలకవర్గం ఎస్సై జీవన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల గ్రామ సర్పంచ్‌గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా పాలకవర్గం సభ్యులు ఆయనను కలిసి గ్రామాభివృద్ధి, శాంతి భద్రతల అంశాలపై చర్చించారు.

ఈ సందర్భంగా ఎస్సై జీవన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు, పోలీస్ శాఖ సమన్వయంతో పనిచేస్తే గ్రామాల్లో శాంతియుత వాతావరణం నెలకొంటుందన్నారు. గ్రామాభివృద్ధికి తమవంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని భరోసా ఇచ్చారు. నూతనంగా ఎన్నికైన పాలకవర్గానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పొన్నారి గ్రామ సర్పంచ్ తలారి భూమన్న, ఉప సర్పంచ్ రాంరెడ్డి, నాయకులు స్వామి, నరేష్‌తో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. గ్రామ సమస్యలను సమిష్టిగా పరిష్కరించుకోవాలన్న సంకల్పంతో పాలకవర్గం ముందుకు సాగుతుందని వారు పేర్కొన్నారు.

Latest articles

బాబూజీ హాస్పిటల్‌లో ‘వాట్సాప్’ వైద్యం!

బాబూజీ హాస్పిటల్‌లో 'వాట్సాప్' వైద్యం! ఆరోగ్యశ్రీ బోర్డులు మాత్రమే ఉన్నాయి.. ఐసీయూ (ICU) లేదు, డాక్టర్లు రారు!రాత్రి వేళల్లో పేషెంట్ల ప్రాణాలు...

రోస్టర్ విధానం పాటించాలని వినతి..

ప్రీ ప్రైమరీ పోస్టుల నియామకాల్లో పారదర్శకత పాటించాలి సరైన రోస్టర్‌ విధానాన్ని పాటించి అర్హులైన వారికి అవకాశం కల్పించాలి: బీఆర్‌ఎస్‌...

ఉద్యమకారులను మోసం చేస్తే సహించం..

తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మండల అధ్యక్షుడు చదువు అన్నారెడ్డి మొగుళ్ళపల్లి, సెప్టెంబర్ 24, (మన భారత్): ఆంధ్ర పెత్తందారి పాలకుల వ్యవస్థ...

బీఆర్‌ఎస్ నేతల ముందస్తు అరెస్ట్..

కేటీపీపీ సందర్శనకు బయలుదేరిన బీఆర్‌ఎస్ నేతలు అరెస్ట్ మన భారత్, భూపాలపల్లి: మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పిలుపు మేరకు కాకతీయ...

More like this