పల్లి (బి) సర్పంచ్ కటకం సంజీవ్‌కు ఘన సన్మానం

Published on

-Advertisement-

పల్లి (బి) సర్పంచ్ కటకం సంజీవ్‌కు ఘన సన్మానం

మన భారత్, తలమడుగు: తలమడుగు మండలంలోని పల్లి (బి) గ్రామ పంచాయతీ నూతన సర్పంచ్‌గా ఎన్నికైన కటకం సంజీవ్‌ ,వార్డ్ సభ్యులు ప్రణిత శ్రీకాంత్ ను నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి పుష్పగుచ్ఛాలు అందజేసి, శాలువాతో సత్కరించారు.

సర్పంచ్‌ కటకం సంజీవ్ మాట్లాడుతూ… తనపై విశ్వాసం ఉంచి అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తానని, మౌలిక సదుపాయాల మెరుగుదల, తాగునీరు, పారిశుధ్యం, రోడ్లు, విద్యుత్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

గ్రామ ఐక్యతతోనే అభివృద్ధి సాధ్యమని పేర్కొన్న ఆయన… ప్రతి వర్గాన్ని కలుపుకొని ముందుకు సాగుతానన్నారు. ఈ కార్యక్రమంలో మాల్కు, సోమన్న, శ్రీనివాస్ , విఠ్ఠల్, లింగారెడ్డి , ధశరథ్, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని సర్పంచ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

Latest articles

అడవిపందుల బీభత్సం.. సోయా పంట ధ్వంసం

ఎకరం సోయా పంట నాశనం.. ఆందోళనలో రైతు మన భారత్, సెప్టెంబర్ 25, తలమడుగు: అడవిపందుల బెడదతో సోయాబీన్ రైతు...

బాబూజీ హాస్పిటల్‌లో ‘వాట్సాప్’ వైద్యం!

బాబూజీ హాస్పిటల్‌లో 'వాట్సాప్' వైద్యం! ఆరోగ్యశ్రీ బోర్డులు మాత్రమే ఉన్నాయి.. ఐసీయూ (ICU) లేదు, డాక్టర్లు రారు!రాత్రి వేళల్లో పేషెంట్ల ప్రాణాలు...

రోస్టర్ విధానం పాటించాలని వినతి..

ప్రీ ప్రైమరీ పోస్టుల నియామకాల్లో పారదర్శకత పాటించాలి సరైన రోస్టర్‌ విధానాన్ని పాటించి అర్హులైన వారికి అవకాశం కల్పించాలి: బీఆర్‌ఎస్‌...

ఉద్యమకారులను మోసం చేస్తే సహించం..

తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మండల అధ్యక్షుడు చదువు అన్నారెడ్డి మొగుళ్ళపల్లి, సెప్టెంబర్ 24, (మన భారత్): ఆంధ్ర పెత్తందారి పాలకుల వ్యవస్థ...

More like this