యువ నేత కేమ శ్రీకాంత్ కు ఘన సన్మానం

Published on

-Advertisement-

యువ నేత కేమ శ్రీకాంత్ ను సన్మానిస్తున్న ఆలయ కమిటీ

మన భారత్, తలమడుగు: తలమడుగు మండలంలోని సాయి లింగి గ్రామ సాయిబాబా ఆలయంలో జరిగిన వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలలో బీఆర్ఎస్ యువ నేత కేంమమ శ్రీకాంత్ కు ఘన సన్మానం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి జోగు రామన్న, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో యువ నాయకుడు కేమ శ్రీకాంత్‌ ను శాలువా కప్పి సత్కరించారు. స్థానిక అభివృద్ధికి, యువతలో సేవాభావం పెంచడంలో శ్రీకాంత్ చేస్తున్న కృషిని నాయకులు అభినందించారు.

కార్యక్రమంలో సామాజిక కార్యకర్త దెబ్బడి అశోక్, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు రాం కిషన్ పాల్గొన్నారు.

Latest articles

విద్యతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు

విద్యార్థులకు నోట్‌బుక్స్, స్కూల్ బ్యాగులు, వాటర్ బాటిల్స్ పంపిణీ పాల్దే ప్రసాద్ జన్మదినం సందర్భంగా అన్నపూర్ణ సేవా సంస్థ ట్రస్ట్...

విదేశీ ఉద్యోగం పేరుతో రూ.6.51 లక్షల మోసం

ఏజెంట్‌తో పాటు సహకరించిన వ్యక్తి అరెస్ట్.. 14 రోజుల రిమాండ్‌కు తరలింపు మన భారత్, ఆదిలాబాద్: విదేశాలలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ...

బైండోవర్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

కల్తీ కల్లు విక్రయించిన వ్యక్తికి రూ.50 వేల జరిమానా మన భారత్, ఆదిలాబాద్: బైండోవర్ నిబంధనలను ఉల్లంఘించి తిరిగి చట్టవిరుద్ధ...

కాంగ్రెస్ అరాచకాలపై బీజేపీ పోరాటం ఆగదు

కాంగ్రెస్ అరాచకాలపై బీజేపీ పోరాటం ఆగదు -రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం -బీజేపీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు మోరే రవీందర్...

More like this