సైబర్ నేరాలపై అవగాహన..

Published on

-Advertisement-

మన భారత్, తలమడుగు, నవంబర్ 7: మండలంలోని కేజీబీవీ లింగి పాఠశాలను ఎస్సైరాధిక గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సైబర్ క్రైమ్ అవగాహన కల్పించారు. అలాగే కెరీర్ గైడెన్స్, పోక్సో చట్టం (POCSO Act), గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంశాలపై వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. “నేటి యుగంలో సోషల్ మీడియా వాడకం ఎక్కువగా పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులతో ఆన్‌లైన్‌లో చాటింగ్ చేయకూడదు, వ్యక్తిగత సమాచారం పెంచుకోవద్దని సూచించారు. సైబర్ మోసాలకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలి” అని వెల్లడించారు. చిన్నారుల భద్రత, హక్కులు, నేరాల నివారణలో చట్టపరమైన రక్షణపై అవగాహన కల్పించారు. విద్యార్థులకు మంచి స్పృహ కలిగించే గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ అంశాన్ని ప్రదర్శనాత్మకంగా వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Latest articles

మండల అభివృద్ధికి కృషి చేద్దాం: సర్పంచ్

రాజకీయాలకు అతీతంగా మండల అభివృద్ధికి కృషి చేద్దాం కపర్ల సర్పంచ్ గండ్రత్ అరుణ్ కుమార్ మన భారత్, సెప్టెంబర్ 25, తాంసి: తాంసి...

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ..

దేవాపూర్‌లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆదేశాల మేరకు కార్యక్రమం నిర్వహించిన బీఆర్‌ఎస్ నాయకులు మన భారత్,...

అడవిపందుల బీభత్సం.. సోయా పంట ధ్వంసం

ఎకరం సోయా పంట నాశనం.. ఆందోళనలో రైతు మన భారత్, సెప్టెంబర్ 25, తలమడుగు: అడవిపందుల బెడదతో సోయాబీన్ రైతు...

బాబూజీ హాస్పిటల్‌లో ‘వాట్సాప్’ వైద్యం!

బాబూజీ హాస్పిటల్‌లో 'వాట్సాప్' వైద్యం! ఆరోగ్యశ్రీ బోర్డులు మాత్రమే ఉన్నాయి.. ఐసీయూ (ICU) లేదు, డాక్టర్లు రారు!రాత్రి వేళల్లో పేషెంట్ల ప్రాణాలు...

More like this