బిర్యానీ సెంటర్ ప్రారంభోత్సవం ..

Published on

-Advertisement-

మొగుళ్లపల్లిలో బిర్యానీ సెంటర్ ప్రారంభోత్సవం

మొగుళ్ళపల్లి, సెప్టెంబర్ 25,(మన భారత్):

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో శుక్రవారం మన తెలంగాణ మండల రిపోర్టర్ వేముల కిరణ్ గౌడ్ ఏర్పాటు చేసిన బిర్యానీ సెంటర్ ను సర్పంచ్ చాట్ల విజయ రవీందర్ ఎస్ ఐ ముప్పు సురేష్,రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఎర్రబెల్లి హిమబిందు- కోటేశ్వర్ రావు, మాజీ ఎంపీటీసీ ఎర్రబెల్లి వనిత-పూర్ణచందర్ రావు, ఆంధ్రజ్యోతి రిపోర్టర్ క్యాతరాజు రమేష్, గౌడ సంఘం సొసైటీ అధ్యక్షుడు బత్తిని రమేష్ గౌడ్, యాదవ సంఘం సొసైటీ అధ్యక్షుడు యాదండ్ల మొండయ్య యాదవ్, కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ క్యాతరాజు రమేష్, గ్రామస్తులు పాల్గొన్నారు.

మీ పవన్ కళ్యాణ్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

Latest articles

బీసీ కులగణన నిర్వహించాలి..

బీసీ కులగణన నిర్వహించాలి -బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ మొగుళ్ళపల్లి, సెప్టెంబర్ 25,...

మండల అభివృద్ధికి కృషి చేద్దాం: సర్పంచ్

రాజకీయాలకు అతీతంగా మండల అభివృద్ధికి కృషి చేద్దాం కపర్ల సర్పంచ్ గండ్రత్ అరుణ్ కుమార్ మన భారత్, సెప్టెంబర్ 25, తాంసి: తాంసి...

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ..

దేవాపూర్‌లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆదేశాల మేరకు కార్యక్రమం నిర్వహించిన బీఆర్‌ఎస్ నాయకులు మన భారత్,...

అడవిపందుల బీభత్సం.. సోయా పంట ధ్వంసం

ఎకరం సోయా పంట నాశనం.. ఆందోళనలో రైతు మన భారత్, సెప్టెంబర్ 25, తలమడుగు: అడవిపందుల బెడదతో సోయాబీన్ రైతు...

More like this