Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

బిర్యానీ సెంటర్ ప్రారంభోత్సవం ..

మొగుళ్లపల్లిలో బిర్యానీ సెంటర్ ప్రారంభోత్సవం మొగుళ్ళపల్లి, సెప్టెంబర్ 25,(మన భారత్): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో శుక్రవారం మన తెలంగాణ మండల రిపోర్టర్ వేముల కిరణ్ గౌడ్ ఏర్పాటు చేసిన బిర్యానీ సెంటర్ ను సర్పంచ్ చాట్ల విజయ రవీందర్ ఎస్ ఐ ముప్పు సురేష్,రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఎర్రబెల్లి హిమబిందు- కోటేశ్వర్ రావు, మాజీ ఎంపీటీసీ ఎర్రబెల్లి వనిత-పూర్ణచందర్ రావు,...

Read Full Article

Share with friends