అంతర్జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు

Published on

-Advertisement-

అంతర్జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు

మన భారత్,మొగుళ్ళపల్లి:

జయశంకర్ భూపాలపల్లి జిల్లా TRP మొగుళ్లపల్లి మండల అధ్యక్షులు బోనగిరి రాజేష్ అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా యువతీ యువకులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.యువతకు నాణ్యమైన విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు, క్రీడా సదుపాయాలు, స్వయం ఉపాధికి ఆర్థిక సహాయం, నాయకత్వ అవకాశాలను ప్రభుత్వం మరింత విస్తృతంగా కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.యువత భవిష్యత్తును బలోపేతం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి, ఇచ్చిన హామీలను ఆచరణలోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు.యువత స్పష్టమైన లక్ష్యాలతో ముందుకు సాగుతూ, వ్యసనాలకు దూరంగా ఉండి సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని బోనగిరి రాజేష్ పిలుపునిచ్చారు.యువత సాధికారతే సమాజ అభివృద్ధికి బలమైన పునాది. యువతకు మెరుగైన అవకాశాలు కల్పిస్తేనే దేశ భవిష్యత్తు మరింత బలోపేతం అవుతుంది” అని బోనగిరి రాజేష్ అన్నారు.

మీ పవన్ కళ్యాణ్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

Latest articles

అనుమతులు లేకుండా కల్తీ కల్లు విక్రయం.. 

ఒకరికి రూ.50 వేలు.. మరొకరికి రూ.10 వేల జరిమానా బైండోవర్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్న తలమడుగు ఎస్‌ఐ...

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్‌దే అధికారం: కృష్ణ రత్న ప్రకాష్

కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి.. బీఆర్ఎస్‌కు మద్దతు పెరుగుతోంది తాంసి నుంచి బోథ్ ధర్నాకు భారీగా తరలివెళ్లిన బీఆర్ఎస్...

19 రాష్ట్రాల్లో 140 మంది బాధితులు.. రూ.5.30 కోట్లకు పైగా కొల్లగొట్టిన అంతర్రాష్ట్ర నేరగాడు అరెస్ట్

ఇన్‌స్టాగ్రామ్‌లో మొబైల్ స్పేర్ పార్ట్స్ పేరుతో భారీ సైబర్ మోసం 19 రాష్ట్రాల్లో 140 మంది బాధితులు.. రూ.5.30 కోట్లకు...

ఆ నలుగురు అరెస్ట్.!

గుప్త నిధుల పేరుతో మోసానికి యత్నం.. నలుగురు అరెస్ట్ ఉట్నూర్ కోటలో తవ్వకాలకు ప్రయత్నం.. వీడియోలతో ప్రజలను నమ్మించే యత్నం 4...

More like this