Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

అంతర్జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు

అంతర్జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు మన భారత్,మొగుళ్ళపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా TRP మొగుళ్లపల్లి మండల అధ్యక్షులు బోనగిరి రాజేష్ అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా యువతీ యువకులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.యువతకు నాణ్యమైన విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు, క్రీడా సదుపాయాలు, స్వయం ఉపాధికి ఆర్థిక సహాయం, నాయకత్వ అవకాశాలను ప్రభుత్వం మరింత విస్తృతంగా కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.యువత భవిష్యత్తును బలోపేతం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి, ఇచ్చిన హామీలను ఆచరణలోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు.యువత స్పష్టమైన...

Read Full Article

Share with friends