ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటా..!

Published on

-Advertisement-

మన భారత్, తలమడుగు: 

తలమడుగు గ్రామ ప్రజలకు ఉగాది పర్వదినం సందర్భంగా గ్రామ వార్డు సభ్యుడు వేల్పుల రాదా ఆశన్న హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామ ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షించారు.

గ్రామ అభివృద్ధి కోసం తన వంతు కృషి ఎల్లప్పుడూ కొనసాగుతుందని, ప్రజలకు ఎప్పటికీ అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించేందుకు కట్టుబడి ఉంటానని తెలిపారు. ప్రజల సహకారం ఉంటే గ్రామాన్ని మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్లగలమని ఆయన పేర్కొన్నారు.

గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధి, శుభ్రత, ప్రజా సమస్యల పరిష్కారం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు చెప్పారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పనిచేస్తానని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా మరోసారి గ్రామ ప్రజలందరికీ, వారి కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆనందంతో నిండిన కొత్త సంవత్సరాన్ని స్వాగతించాలని కోరారు.

Latest articles

కాంగ్రెస్ ప్రభుత్వానికి గుండు సున్నా..

కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలులో కాంగ్రెస్ ప్రభుత్వానికి గుండు సున్నా -వెయ్యి రోజుల సంబరాలకు ముందు బీసీలకు ఇచ్చిన హామీలపై...

బీసీ మహిళా మంత్రి కొండా సురేఖకు ప్రోటోకాల్ వర్తించదా? రేవంత్ జీ

-సామాజిక న్యాయం అంటే ఇదేనా? రాహుల్ జీ -బీసీలను గౌరవించడమంటే బీసీ ప్రజా ప్రతినిధులకు ప్రోటోకాల్ పాటించకపోవడమేనా? -ఫ్లెక్సీలో బీసీ మంత్రి...

బీఆర్ఎస్ 10 ఏళ్ల వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే సమరభేరి డ్రామా

- కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము మన భారత్,మొగుళ్ళపల్లి: కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి...

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి : డీఎస్పీ సంపత్ రావు

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పని చేయాలి -డీఎస్పీ సంపత్ రావు మన భారత్,మొగుళ్ళపల్లి: ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పనిచేయాలని...

More like this