మానవాభివృద్ధిలో AI కీలక మలుపు: మోదీ

Published on

-Advertisement-

మన భారత్, న్యూఢిల్లీ:

మానవ అభివృద్ధిలో కృత్రిమ మేధస్సు (AI) కీలక మలుపుగా నిలుస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఢిల్లీలో నిర్వహించిన సాంకేతిక సమ్మిట్‌లో ఆయన ప్రసంగిస్తూ, మనుషులు మరియు టెక్నాలజీ కలిసి పనిచేసే కొత్త దశలో ప్రపంచం ప్రవేశిస్తున్నదని అన్నారు.

ఈ సాంకేతిక విప్లవాన్ని సమర్థవంతంగా ముందుకు నడిపించాలంటే విశాల దృష్టికోణం (విజన్) అవసరమని తెలిపారు. AI అభివృద్ధిలో భారత్ కేవలం భాగస్వామిగా కాకుండా ముందుండి దారితీసే దేశంగా అవతరిస్తోందని పేర్కొన్నారు.

అదే సమయంలో, AI వంటి ఆధునిక సాంకేతికతలు మానవ విలువలను దెబ్బతీయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధాని సూచించారు. “ఈ కొత్త సాంకేతికత మనుషులను ముడి పదార్థాలుగా మార్చే పరిస్థితి రాకూడదు. టెక్నాలజీ ఎప్పుడూ మానవ నియంత్రణలోనే ఉండాలి” అని స్పష్టం చేశారు.

AI వినియోగంలో నైతిక ప్రమాణాలు, నియంత్రణ వ్యవస్థలు, బాధ్యతాయుత విధానాలు అవసరమని, ప్రపంచ దేశాలు కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Latest articles

లోక్ అదాలత్ ద్వారా కేసుల పరిష్కారం

మొగుళ్ళపల్లి ఎస్ ఐ.ముప్పు సురేష్ మన భారత్,మొగుళ్ళపల్లి: లోక్ అదాలత్ ద్వారా కేసులు పరిష్కరించుకోవచ్చు అని మొగుళ్ళపల్లి ఎస్ ఐ.ముప్పు సురేష్...

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక విఫల సీఎం..

మన భారత్,మొగుళ్ళపల్లి: గ్యారెంటీల ప్రకారం బకాయిలు చెల్లించాలని డిమాండ్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి ఆదేశాల మేరకు మండల...

మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి..

మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన మొగుళ్ళపల్లి మండల కాంగ్రెస్ నాయకులు మన...

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు చందర్ సింగ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన తెలంగాణ రక్షణ...

More like this