మానవాభివృద్ధిలో AI కీలక మలుపు: మోదీ
మన భారత్, న్యూఢిల్లీ: మానవ అభివృద్ధిలో కృత్రిమ మేధస్సు (AI) కీలక మలుపుగా నిలుస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఢిల్లీలో నిర్వహించిన సాంకేతిక సమ్మిట్‌లో ఆయన ప్రసంగిస్తూ, మనుషులు మరియు టెక్నాలజీ కలిసి పనిచేసే కొత్త దశలో ప్రపంచం ప్రవేశిస్తున్నదని అన్నారు. ఈ సాంకేతిక విప్లవాన్ని సమర్థవంతంగా ముందుకు నడిపించాలంటే విశాల దృష్టికోణం (విజన్) అవసరమని తెలిపారు. AI అభివృద్ధిలో భారత్ కేవలం భాగస్వామిగా కాకుండా ముందుండి దారితీసే దేశంగా అవతరిస్తోందని పేర్కొన్నారు. అదే సమయంలో,...