బాధిత కుటుంబానికి అండగా ఉంటాం: మాజీ ఎమ్మెల్యే

Published on

-Advertisement-

అనారోగ్యంతో బాధపడుతున్న వైష్ణవిని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు

తలమడుగు మన భారత్, జూలై 25: తలమడుగు మండలంలోని ఝరి గ్రామానికి చెందిన గడుగు పొచ్చన్న కుమార్తె వైష్ణవి అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ పార్టీ బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు శుక్రవారం ఆమె స్వగృహానికి వెళ్లి పరామర్శించారు.

ఈ సందర్భంగా వైష్ణవి ఆరోగ్య పరిస్థితి, ప్రస్తుతం అందుతున్న వైద్య చికిత్స, కుటుంబ సభ్యుల యోగక్షేమాలను రాథోడ్ బాపురావు అడిగి తెలుసుకున్నారు. వైష్ణవి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అవసరమైన సహాయం అందించేందుకు తాను సిద్ధంగా ఉంటానని భరోసా ఇచ్చారు.

అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబాలను పరామర్శించి వారికి అండగా నిలవడం సామాజిక బాధ్యతలో భాగమని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు.

ఈ పరామర్శ కార్యక్రమంలో గజానంద్ షిండే, రాజు, రమేష్, శ్రీనివాస్ శాస్త్రి, స్వామి, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

మీ గొంటి ముక్కుల ప్రసాద్ రిపోర్టర్ మన భారత్ ఆదిలాబాద్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి.

జిల్లా స్టాప్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలు మండలాల వారీగా రిపోర్టర్స్ కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

ఆ గ్రామానికి జిల్లా కలెక్టర్ పేరు..!

ఆ గ్రామానికి ఆదిలాబాద్ కలెక్టర్ పేరు ఆదిలాబాద్ రూరల్, ఆగస్టు 13: గ్రామాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ...

ఫుట్‌పాత్ తొలగింపుపై ఫిర్యాదు

ఎన్టీఆర్ చౌరస్తాలో ఫుట్‌పాత్ తొలగింపుపై ఫిర్యాదు ఆదిలాబాద్, ఆగస్టు 13, మన భారత్: ఆదిలాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తా సమీపంలో...

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

కప్పర్లలో కేమా సదానందం కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పరామర్శ తాంసీ, ఆగస్టు 13, మన భారత్: ఆదిలాబాద్...

532 గ్రాముల ఎండు గంజాయి స్వాధీనం..

ఎండు గంజాయి స్వాధీనం మొగుళ్లపల్లి, ఆగస్టు 13: అక్రమంగా ఎండు గంజాయిని తరలిస్తున్న యువకుడిని మొగుళ్లపల్లి పోలీసులు అరెస్టు చేసి,...

More like this