Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

బాధిత కుటుంబానికి అండగా ఉంటాం: మాజీ ఎమ్మెల్యే

అనారోగ్యంతో బాధపడుతున్న వైష్ణవిని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు తలమడుగు మన భారత్, జూలై 25: తలమడుగు మండలంలోని ఝరి గ్రామానికి చెందిన గడుగు పొచ్చన్న కుమార్తె వైష్ణవి అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ పార్టీ బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు శుక్రవారం ఆమె స్వగృహానికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా వైష్ణవి ఆరోగ్య పరిస్థితి, ప్రస్తుతం అందుతున్న వైద్య చికిత్స, కుటుంబ సభ్యుల యోగక్షేమాలను రాథోడ్ బాపురావు అడిగి...

Read Full Article

Share with friends