మన భారత్, నాందేడ్:
నాందేడ్ జిల్లా కేంద్రంలో విశ్వగురు సంత్ రవిదాస్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సాహిత్య సమ్మేళన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన సాహితీవేత్త, బహుభాషా కవి, అఖిల భారతీయ మాలి మహాసంఘం రాష్ట్ర అధ్యక్షులు, సీనియర్ హిందీ ఉపాధ్యాయులు సుకుమార్ పెట్కులేకు విశిష్ట సన్మానం లభించింది.
ఆదివారం రాత్రి నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని అఖిల భారతీయ...
ఉత్కంఠకు తెర – స్వతంత్ర అభ్యర్థికి విస్తృత మద్దతు
మన భారత్, ఆదిలాబాద్:
ఆదిలాబాద్ మున్సిపాలిటీలో చైర్‌పర్సన్ ఎన్నికల ఉత్కంఠకు తెరపడింది. స్వతంత్ర అభ్యర్థి అనూష బండారి మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. మొత్తం 27 మంది కౌన్సిల్ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించగా, 45వ వార్డు కౌన్సిలర్‌గా గెలిచిన అనూష బండారికి మెజారిటీ మద్దతు లభించింది.
మున్సిపల్ ఎన్నికల్లో Bharatiya Janata Party 21...