విజయ్ ఇంటి వద్ద భారీ భద్రత ఏర్పాటు

Published on

-Advertisement-

మన భారత్, చెన్నై:

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే (TVK) పార్టీ అద్భుత ప్రదర్శన చేస్తూ 100కు పైగా స్థానాల్లో ఆధిక్యం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించే దిశగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో పార్టీ అధినేత Vijay ఇంటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.

ఎన్నికల ఫలితాల నేపధ్యంలో విజయ్ ఇతర చిన్న పార్టీల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి పదవిని చేపట్టే అవకాశాలు ఉన్నందున తమిళనాడు పోలీసులు ముందస్తు జాగ్రత్తగా ఆయన నివాసం వద్ద భారీ కాన్వాయ్‌తో చేరుకుని భద్రతను పెంచారు.

ప్రస్తుతం విజయ్ ఇంటి వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేసినట్లు సమాచారం. పోలీసులు, ప్రత్యేక భద్రతా దళాలు అప్రమత్తంగా ఉండి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆయన ఇంటి వద్దకు చేరుకుంటుండటంతో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

ఇదిలా ఉండగా, తమిళనాడు రాజకీయాల్లో TVK ఎదుగుదల చర్చనీయాంశంగా మారింది. సంప్రదాయ రాజకీయ పార్టీలకు సవాల్‌గా నిలుస్తూ విజయ్ నాయకత్వంలో పార్టీ ముందుకు సాగుతుండటంపై విశ్లేషకులు ఆసక్తిగా గమనిస్తున్నారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

పోలీసుల ఆరోగ్యమే ప్రజల భద్రతకు బలం..

మన భారత్, ఆదిలాబాద్ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ యశోద హాస్పిటల్స్ సహకారంతో...

నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తప్పవు..

మన భారత్, ఆదిలాబాద్ ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గిన విద్యార్థుల హాజరు.. 9 మంది ఎంఈవోలకు కలెక్టర్ షోకాజ్ నోటీసులు సిరికొండ, గుడిహత్నూర్...

అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలి: కలెక్టర్

మన భారత్, ఆదిలాబాద్ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆదిలాబాద్, జూలై 18: జిల్లాలో...

టీఆర్ఎస్ మండల అధ్యక్షుడిగా బానోత్ వసంత్‌ రావు..

నేరడిగొండ మండల బాధ్యుడిగా బానోత్ వసంత్‌రావు.. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని హామీ బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జిగా రాథోడ్ బాపూరావు...

More like this