విజయ్ ఇంటి వద్ద భారీ భద్రత ఏర్పాటు
మన భారత్, చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే (TVK) పార్టీ అద్భుత ప్రదర్శన చేస్తూ 100కు పైగా స్థానాల్లో ఆధిక్యం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించే దిశగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో పార్టీ అధినేత Vijay ఇంటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎన్నికల ఫలితాల నేపధ్యంలో విజయ్ ఇతర చిన్న పార్టీల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి పదవిని చేపట్టే అవకాశాలు ఉన్నందున తమిళనాడు పోలీసులు ముందస్తు జాగ్రత్తగా...