కళాశాలలో విద్యార్థులకు ప్రత్యేక ప్రేరణ..

Published on

-Advertisement-

మన భారత్,తాంసి: 

ప్రజాపాలన ప్రగతి నివేదిక కళాశాలలో విద్యార్థుల కోసం ప్రత్యేక ప్రేరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు పరీక్షల నిర్వహణ విధానం, షెడ్యూల్ పరీక్షలపై అవగాహన కల్పించడంతో పాటు భవిష్యత్ లక్ష్యాలపై మార్గదర్శనం చేశారు.

కళాశాల ప్రిన్సిపాల్ R ఉదయ భాస్కర్ మాట్లాడుతూ, విద్యార్థులు పరీక్షలను భయపడకుండా ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవాలని సూచించారు. చదువులో ఒత్తిడిని తగ్గించేందుకు సరైన ప్రణాళిక, సమయపాలన ఎంతో అవసరమని తెలిపారు. విద్యార్థులతో నేరుగా సంభాషిస్తూ వారి సందేహాలను నివృత్తి చేసి, మానసిక ధైర్యాన్ని పెంపొందించేలా ప్రేరణాత్మక సూచనలు అందించారు.

అదేవిధంగా పరీక్షల సమయంలో కలిగే ఒత్తిడిని తగ్గించేందుకు ప్రత్యేక కౌన్సెలింగ్ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు ప్రశాంతమైన మనస్సుతో పరీక్షలకు సిద్ధమైతే మంచి ఫలితాలు సాధించగలరని అధ్యాపకులు వివరించారు.

ఈ కార్యక్రమంలో అధ్యాపకులు రాజేందర్, సురేష్‌తో పాటు నాన్ టీచింగ్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

సాంప్రదాయ పద్ధతిలో వ్యవసాయం చేయాలి..

మన భారత్,మొగుళ్ళపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలంలోని ఇస్సిపేట గ్రామపంచాయతీ ,మొగుళ్ళపల్లి రైతు వేదికలో వ్యవసాయ అధికారి సురేందర్...

పాఠశాలలో కంటైనర్ టాయిలెట్స్ ప్రారంభం

మన భారత్, మొగుళ్ళపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం పెద్ద కోమటిపల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో కలెక్టర్ చే...

భక్తులకు మహా అన్నప్రసాద వితరణ..

మొగుళ్లపల్లి ముదిరాజ్ యువజన సంఘం యూత్ ఆధ్వర్యంలో భక్తులకు మహా అన్నప్రసాద వితరణ మన భారత్,మొగుళ్ళపల్లి: శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా...

గంజాయి రహిత సమాజ నిర్మాణానికి ప్రజల సహకారం అవసరం

గుండాల గోండు గూడలో ‘పోలీసులు మీకోసం’ కార్యక్రమం.. ఉచిత వైద్య శిబిరం యువతకు క్రీడా కిట్లు, విద్యార్థులకు పుస్తకాలు, పెన్నుల...

More like this