ఎంపీ గోడం నగేష్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన నేతలు..

Published on

ఎంపీకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన జిల్లా బీజేపీ నాయకులు

మన భారత్, ఆదిలాబాద్: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు (ఎంపీ) గౌ. శ్రీ గోడం నగేష్ కి జిల్లా బీజేపీ నాయకులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా బీజేపీ నాయకులు తాటిపెల్లి గంగాధర్ రాజు, కనపర్తి చంద్రకాంత్, కాటిపెల్లి వసంత్ రెడ్డి, మహేందర్ యాదవ్, బోండ్ల వెంకట స్వామి, శైలందర్, మగ్గిడి ప్రకాష్, శ్రీకాంత్, లింగన్న తదితరులు ఎంపీని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కొత్త సంవత్సరం ఎంపీ నాయకత్వంలో జిల్లా అభివృద్ధికి మరింత దోహదపడాలని ఆకాంక్షించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో ఎంపీ ఎల్లప్పుడూ ముందుంటూ సేవలందిస్తున్నారని కొనియాడారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను జిల్లా ప్రజలకు మరింత చేరువ చేయడంలో ఎంపీ పాత్ర కీలకమని తెలిపారు.

ఎంపీ గౌ. శ్రీ గోడం నగేష్  మాట్లాడుతూ, నూతన సంవత్సరంలో ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పని చేస్తామని తెలిపారు. జిల్లా అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, యువతకు ఉపాధి అవకాశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు. పార్టీ నాయకులు, కార్యకర్తల సహకారంతో కేంద్ర ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన సంవత్సరాన్ని ఉత్సాహంగా జరుపుకున్నారు.

Latest articles

గురు రవిదాస్ జయంతి వేడుకల్లో సుకుమార్ పెట్కులేకు ఘన సన్మానం

మన భారత్, నాందేడ్: నాందేడ్ జిల్లా కేంద్రంలో విశ్వగురు సంత్ రవిదాస్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సాహిత్య సమ్మేళన...

ఆదిలాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా అనూష బండారి ఎన్నిక

ఉత్కంఠకు తెర – స్వతంత్ర అభ్యర్థికి విస్తృత మద్దతు మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపాలిటీలో చైర్‌పర్సన్ ఎన్నికల ఉత్కంఠకు తెరపడింది....

10 నెలల పసికందు ఐదుగురికి ప్రాణం పోసింది

కేరళలో అవయవదానం ద్వారా మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం మన భారత్, కేరళ: కేరళలో జరిగిన విషాదకర రోడ్డుప్రమాదం ఓ కుటుంబాన్ని శోకసంద్రంలో...

ఆదిలాబాద్ 43వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి కలాల్ శ్రీనివాస్ విజయం

ప్రధాన పార్టీలకు షాక్ – 323 ఓట్ల భారీ మెజారిటీ మన భారత్ ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో...

More like this