ఎంపీ గోడం నగేష్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన నేతలు..
ఎంపీకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన జిల్లా బీజేపీ నాయకులు మన భారత్, ఆదిలాబాద్: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు (ఎంపీ) గౌ. శ్రీ గోడం నగేష్ కి జిల్లా బీజేపీ నాయకులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా బీజేపీ నాయకులు తాటిపెల్లి గంగాధర్ రాజు, కనపర్తి చంద్రకాంత్, కాటిపెల్లి వసంత్ రెడ్డి, మహేందర్ యాదవ్, బోండ్ల వెంకట స్వామి, శైలందర్, మగ్గిడి ప్రకాష్, శ్రీకాంత్, లింగన్న తదితరులు ఎంపీని కలిసి...