వైట్ ఎగ్స్‌కు రంగేసి ‘నాటు కోడి గుడ్లు’ అంటూ విక్రయం

Published on

వైట్ ఎగ్స్‌కు రంగేసి ‘నాటు కోడి గుడ్లు’ అంటూ విక్రయం… మురాదాబాద్‌లో నకిలీ గుడ్ల ముఠా అరెస్టు

ఫుడ్ సేఫ్టీ దాడులతో పెద్ద ఎత్తున మోసం బయటకు

మన భారత్ , ఉత్తర ప్రదేశ్ : రాష్ట్రం లోని మురాదాబాదు నగరంలో నకిలీ నాటు కోడి గుడ్ల రాకెట్‌ను ఫుడ్ సేఫ్టీ అధికారులు ఛేదించారు.

దర్యాప్తులో భాగంగా అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం—ఇప్పటికే 4.5 లక్షలకు పైగా గుడ్లను రంగులు మార్చి నాటు కోడి గుడ్లుగా మార్కెట్లోకి పంపించినట్లు తేలింది. అదనంగాB గోదాంలో ప్యాకింగ్‌కి సిద్ధంగా ఉన్న 45,000 నకిలీ గుడ్లను సీజ్ చేశారు. రంగులు పూసి, సహజమైన నాటు కోడి గుడ్లలా చూపించేందుకు ముఠా ప్రత్యేక పద్ధతులను ఉపయోగించినట్లు తెలిసింది.

ఈ నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. మార్కెట్‌లో అచ్చమైన నాటు కోడి గుడ్ల పేరిట విక్రయించే వస్తువులపై జాగ్రత్త వహించాలని, అనుమానాస్పద ఉత్పత్తులను వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు.

ఈ ఘటన దేశవ్యాప్తంగా నకిలీ ఆహార పదార్థాల విక్రయం ఎంతటి స్థాయికి చేరిందో మరోసారి స్పష్టంచేసింది.

Latest articles

గురు రవిదాస్ జయంతి వేడుకల్లో సుకుమార్ పెట్కులేకు ఘన సన్మానం

మన భారత్, నాందేడ్: నాందేడ్ జిల్లా కేంద్రంలో విశ్వగురు సంత్ రవిదాస్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సాహిత్య సమ్మేళన...

ఆదిలాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా అనూష బండారి ఎన్నిక

ఉత్కంఠకు తెర – స్వతంత్ర అభ్యర్థికి విస్తృత మద్దతు మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపాలిటీలో చైర్‌పర్సన్ ఎన్నికల ఉత్కంఠకు తెరపడింది....

10 నెలల పసికందు ఐదుగురికి ప్రాణం పోసింది

కేరళలో అవయవదానం ద్వారా మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం మన భారత్, కేరళ: కేరళలో జరిగిన విషాదకర రోడ్డుప్రమాదం ఓ కుటుంబాన్ని శోకసంద్రంలో...

ఆదిలాబాద్ 43వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి కలాల్ శ్రీనివాస్ విజయం

ప్రధాన పార్టీలకు షాక్ – 323 ఓట్ల భారీ మెజారిటీ మన భారత్ ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో...

More like this